పోటీలో పాల్గొనేవారందరూ స్వయంకృషితోనే రాణించాలని దాసుభాషితం అభిమతం.
పోటీలో మంచి ప్రదర్శన ఇవ్వటానికి దాసుభాషితం
Android,
iOS యాప్ లు,
YouTube ఛానెల్ మంచి ఉపకరణాలు.
తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలకు ఇలా సన్నద్ధం కావచ్చు.
యాప్ లో కవిత్వం, కావ్యం, కథలు, నవలల విభాగాల్లో ఉన్న శ్రవణ పుస్తకాలను పరిశీలించండి. ఈ పుస్తకాలు చాలా వరకు ఉచితంగా ఉన్నాయి.
రుసుము ఉన్న శ్రవణ పుస్తకాల మొదటి అధ్యాయాలను దాసుభాషితం YouTube ఛానల్ లో విడుదల చేస్తున్నాము.
అందువల్ల యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకన్ ను నొక్కండి.
తెలుగు భాషకు సంబంధించిన ప్రశ్నలకు ఇలా సన్నద్ధం కావచ్చు.
యాప్ లో పదవ తరగతి 'తెలుగు పేపర్ 1 & 2' ఆడియో మెటీరియల్ ఉచితంగా ఉంది. వీటిని పరిశీలించండి.