అమెరికా ఇల్లాలి ముచ్చట్లు 1
America Illali Mucchatlu 1
Syamala Devi Dasika
'నా జన్మభూమి ఎంతో అందమైన దేశము...' అని ఒక కవి వర్ణించారు. నిజమే చదువు కోసం, వృత్తి రిత్యా మన దేశాన్ని వదలి పరాయి దేశంలో ఉంటున్న వాళ్ళ మనోభావాలు ఇంతే మరి. రోజులు గడుస్తన్నకొద్దీ మన చుట్టూ ఉన్న వాతావరణం, వృత్తులు, విద్య..... ఇలా అన్నింటిలోనూ మార్పులు చూస్తున్నాం. ఒకప్పుడు పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయికి, వృత్తిరిత్యానో, పై చదువుల కోసమో అమెరికాలో ఉన్న అబ్బాయితో పెళ్లి జరిగితే, అతనితో పాటు అమెరికా వెళ్లి అక్కడి పరిస్థితులకు అలవాటుపడడానికి ఎలా సతమతమయ్యేవారో, ఇక్కడి పండుగలు అక్కడ ఎలా జరుపుకునేవారో, బంధువులకు దూరమైన వారు ఎలా ఉండేవారో శ్యామల దశిక గారు రచించిన "అమెరికా ఇల్లాలి ముచ్చట్లు" మొదటి భాగంలో వినండి మీ దాసుభాషితం లో.
...