అమ్మ
Amma
C. Mrunalini
మే 10 MothersDay సందర్భంగా, అమ్మ మీద, అమ్మ తనం మీద, వివిధ ఆధునిక కవుల భావఝరిని దోసిళ్ళలో పట్టి హృద్యంగా డా. మృణాళిని మనకి అందిస్తున్నారు. అందరికి అమ్మ మీద ప్రేమ ఉన్నా, అది వ్యక్తపరిచే పదపటిమ ఉండకపోవచ్చు. అటువంటి వారు, ఇది విని ఆనందంగా తమకి, తమ మాతృమూర్తులకి అన్వయించుకోవచ్చు.
This is a short selection of ideas that modern Telugu poets have expressed on Mother and motherhood. This is presented by Dr. Mrunalini on the occasion of Mothers' Day which falls on May 10. Photo: https://unsplash.com/@philhearing