Amma Nanna O Suseela
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అమ్మ నాన్న ఓ సుశీల

Amma Nanna O Suseela

Jayalakshmi Raju

తెలుగు రచయితలలో హాస్య రచయితలుగా పేరు తెచ్చుకున్నవారు చాలా తక్కువమందే ఉన్నారు. వారిలో కర్నూల్ కి చెందిన జయలక్ష్మి రాజు ఒకరు. తమ రచనలలో సమాజానికి చెప్పాలనుకున్న మంచినీ, సూచనలను వారు వెల్లడించారు. వీధులలో తిరిగే పందులను ఉదాహరణగా చేసుకుని నేటి రాజకీయనాయకుల మాటలను, చేతలను వ్యంగ్య ధోరణిలో చెప్పారు. తిరపతికి వచ్చే భక్తుల ఆలోచనలను, భగవంతుని ప్రతిస్పందననూ, అదే తిరపతిలో చలాకీగా, తన పని చెడకుండా ఎదుటివారికి సాయం చేస్తునట్టు తనకంటూ ఒక పరపతిని సంపాదించుకున్న కాంట్రాక్టర్ గురించి ఈ కథలలో వ్యంగ్యాస్త్రాలతో అందంగా వర్ణించారు.
This Translation was Generated by AI:- "There are very few humorists among Telugu writers. Jayalakshmi Raju, from Kurnool, is one of them. Through their writings, they have expressed the good things they wanted to convey to society and their suggestions. Using the example of pigs roaming the streets, they satirically commented on the words and actions of today's politicians. In these stories, they have beautifully portrayed, with satire, the thoughts of devotees visiting Tirupati, the response of the divine, and the cunning contractor who has earned a reputation for himself in Tirupati by helping others while also serving his own interests."
Price in App
149
Chapters / Episodes
18
Rating
5.00
Duration
2:58:58
Year Released
2024
Presented by
Sireesha STK
Publisher
Dasubhashitam
Language
Telugu