అందరం ప్రేక్షకులమే
Andaram Prekshakulame
Indraganti Janaki Baala
తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రతిబింబింపచేస్తూ తన తోటివారు, తనకు తెలిసినవారు ఎదుర్కొనే సమస్యలనే కథా వస్తువులుగా చేసి తన రచనని సాగించిన జానకి బాల గారి కథానాయికలను మనలో చాలా మంది మనదగ్గరే చూసినట్టు ఉంటుంది. తన ఆహార్యాన్ని కాక తనను తనలాగా అభిమానించే, ఆరాధించే జనులకై వేచి చూసే ఒక రచయిత్రి నీలవేణి కథ, వయసు తేడాలో పెళ్లి చేసుకోవడంలో ఉండే కష్టాలు చెప్పే బామ్మగారి కథ "నవ్వులో ఏడుపు", తనని, తన ఆత్మాభిమానాన్ని కాపాడుకున్న తార కథ, మన చుట్టూ ఎందరో ఆడపిల్లలు బలైపోతున్నా మనం ఏమి చేయలేమా అని మనల్ని మనం ప్రశ్నించుకునే "అందరం ప్రేక్షకులమే" కథలను కాక మరికొన్ని కథలను వినండి.
...