ఆంధ్రుల సాంఘిక చరిత్ర 2
Andhrula Sanghika Charitra 2
Suravaram Pratapa Reddy
మనల్ని పాలించిన వారిలో కాకతీయుల తర్వాత రెడ్డి రాజులు వారి తర్వాత విజయనగర రాజులు ముఖ్యులు. ఈ భాగంలో కాకతీయుల, రెడ్డిరాజుల కాలం నాటి వివాహపు వేడుకలు, ఆటలు, వైద్యం గురించి వివరించారు. శ్రీనాథుడు వీటి గురించి బహు చక్కటి పద్యాలను కట్టినారు. వీరి కాలంలోని భోజన పదార్థాల గురించి విన్నచో ఇన్ని రకాలు ఉన్నాయా? అనిపిస్తుంది. అనడు చలామణిలో ఉన్న నాణేలు, వ్యాపారం, నేరాలు, శిక్షలు సైనిక వ్యవస్థ వీటి గురించి వివరిస్తూ హిందూ మతంలో రాజద్రోహం, దేశ ద్రోహం ప్రబలుటకు కారణాలు వివరించారు.
https://unsplash.com/photos/sDukZZZ1URg