ఆంధ్రుల సాంఘిక చరిత్ర 3
Andhrula Sanghika Charitra 3
Suravaram Pratapa Reddy
విజయనగర రాజులు తళ్ళికోటలో పరాజయం పొందిన తరవాత ఆంధ్రుల పతనం ప్రారంభమైనది. ఈ భాగంలో విజయనగర కాలంలోని వివిధ వర్ణాల ప్రజలను వర్ణించిన తీరు, ఆ రాజుల పరిపాలన తరువాత పిండారీల తిరుగుబాట్లు, ముస్లింల, బ్రిటిషువారి ఆక్రమణలు, బ్రిటిష్ వారి కాలంలో మనదేశంలో తీసుకువచ్చిన అభివృద్ధి, సంఘసంస్కరణలు, వీటితోబాటుగా మన తెలుగు సాహిత్యంలో ఉన్న అందాన్ని వెలికి తీసుకువచ్చి, దాన్ని పునరుద్ధరించిన C P బ్రౌన్ గురించి వివరించారు సురవరం ప్రతాపరెడ్డిగారు.
https://unsplash.com/photos/sDukZZZ1URg