అనుభవాలు - జ్ఞాపకాలూను 4
Anubhavalu - Jnapakaloonu 4
Sreepada Subrahmanya Sastri
తిరుపతి వెంకట కవుల రచనలపై ఖండన రాసిన శ్రీపాద వారికి ఈ తగువులను తగ్గించమని వారి గురువులు రామకృష్ణకవులు సున్నితంగా హెచ్చరించిన విశేషాలను ఈ భాగంలో వినవచ్చు. శ్రీపాద వారు రాసిన 'వీరపూజ' పుస్తకాన్ని కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు ప్రచురించడంలో జరిగిన విశేషాలు. చెన్నపట్టణంలో తన జీవన విశేషాలు, వావిళ్ళ వారితో పరిచయం, అనుబంధం మొదలైన అనుభవాలను ఈ ఆఖరి భాగంలో పొందుపరిచారు శాస్త్రి గారు. శ్రీపాద వారి ఆత్మకథ అయిన ఈ పుస్తకం నిజానికి అసంపూర్ణం. తాను రాసిన 'స్మశానవాటిక' నవలా రచన, ప్రచురణ, దాని మీద వెలువడిన పండిత అభిప్రాయంతో ఈ పుస్తకం ముగిసిపోతుంది.
Image : https://unsplash.com/photos/NQQ_WKbjMZ0