అన్వేషణ
Anveshana
Poduri Venkataramana Sarma
మన భారతదేశం ఆధ్యాత్మికానికి, సాంప్రదాయానికి, శిల్పకళలకి పుట్టినిల్లు. ఇక్కడి వారే కాకుండా, విదేశీయులు కూడా మన ఆశ్రమాలకి వచ్చి ఆధ్యాత్మికంపై వారికి ఉన్న అనుమానాలను తీర్చుకుంటున్నారు. ఇక్కడకి వచ్చి శిల్పాలను దీర్ఘంగా, క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. మన మహర్షులు, గురువులు, యతులు, పీఠాధిపతులు .. వీరు చూపిన మార్గంలో మనకున్న సందేహాలే కాకుండా ఆధ్యాత్మిక తృష్ణను కూడా తీర్చుకుంటారు. ఇదే విధంగా విదేశం నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆల్బర్ట్ ఏమి శోధించాడో, అతనికి ఏమి దొరికిందో వినండి.
...