మందర మకరందం (అరణ్యకాండ)
Mandara makarandam - Aranyakaanda
Vanam Jwala Narasimharao
మనలోని గుణాలకు సత్సంగం తోడైతే అవి మనల్ని ఇంకా మంచిగా తీర్చిదిద్దుతుంది. మనకు తెలియని మనలోని చెడును ఆ సత్సాంగత్యం ద్వారా ప్రాలద్రోలవచ్చు. రాముడు అరణ్యవాసం మొదలు పెట్టాక ఆ అరణ్యంలో ఉన్న అనేకమంది మునుల జీవనాన్ని, వారి కష్టాలను తెలుసుకుంటాడు. కదంబుడిని సంహరించి, శాపగ్రస్తుడైన అతని వృత్తాంతాన్ని తెలుసుకుని, భరద్వాజ ముని వద్ద శాస్త్ర విషయాలు చర్చిస్తాడు రాముడు. ఆ తరువాత సీతా, రామ, లక్ష్మణులు చిత్రకూటానికి చేరుకుంటారు. ఖర, దూషణుల సంహారం, సీతాపహరణం ఇందులో వినండి.
Image : https://unsplash.com/photos/6FbuME3ZMyk