అర్చన 1
Archana 1
Athaluri Vijayalakshmi
ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పటినుంచీ అనేక పరిమితులు, ఆక్షేపణలు ఉంటాయి. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే యువతి (ఆడపిల్ల) అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాలి. జీవితంలో ఏవయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరిగితేనే అందం.ఈ నవలలో అర్చన తన లక్ష్యాన్ని చేరడానికి పెళ్లి, పిల్లలు అడ్డువస్తాయని భావిస్తుంది. కానీ తీరా తాను అనుకున్న లక్ష్యం చేరేసరికి తనకంటూ తోడు ఎవరూ లేకుండాపోతారు. ఒంటరిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకొన్న అర్చన జీవితం చివరికి ఎలాంటి మలుపు తిరిగిందో వినండి.
This Translation was Generated by AI :- From the moment a girl is born, she faces numerous limitations and objections. To achieve her desired goals, a young woman (girl) must overcome many obstacles. The beauty of life lies in what should happen at what age. In this novel, Archana believes that marriage and children will hinder her from achieving her goals. But by the time she reaches her desired goal, she is left without anyone by her side. Listen to how Archana's life, filled with loneliness and many ups and downs, takes a final turn.