అర్చన 2
Archana 2
Athaluri Vijayalakshmi
తన లక్ష్యాన్ని సాధించే దిశలో అర్చన, అర్చన మీద ప్రేమతో, పశ్చాతాపంతో కుమిలిపోతూ వేణు వారి వారి జీవితాలను సాగిస్తున్నారు. తప్పు ఎవరిదో, న్యాయం ఎటు వైపు ఉందో నిర్ణయించ లేకుండా చివరివరకు ఆసక్తిగా సాగే ఈ నవల రెండవ భాగాన్ని వినండి.
While Archana moves towards her goal, Venugopal, consumed by love and regret for Archana, leads their respective lives. Unable to decide who was wrong and where justice lay, listen to the second part of this suspenseful novel that continues to captivate till the very end.