అసలేం జరిగిందంటే 2
Asalem Jarigindante 2
PVRK Prasad
ఒకప్పుడు కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఆలయంలో, ఏ ఆదరణ లేక మరుగున పడిపోతున్న 'పేరిణి శివతాండవం' నృత్యంను వందమంది నాట్యకళాకారులతో ఒకే వేదిక మీద చేయిస్తే, అస్సలు రారనుకున్న జనం లక్షల సంఖ్యలో వస్తే ముఖ్యమంత్రి ఎందుకు కోప్పడ్డారు? ఏం జరిగింది? విశాఖ పోర్టుని శాసిస్తున్న లేబర్ కాంట్రాక్టర్ల (స్టీవ్ డోర్) చే హెచ్చరికలు తీసుకున్న ప్రసాద్ గారిని, అదే కాంట్రాక్టర్లు పోర్టుకు అధికారిగా అక్కడే నియమించాలని పై అధికారులకు అర్జీ పెట్టుకునేలా చేసిన తీరు, విశాఖ పోర్టు చరిత్రలో ఊహించని రీతిలో అవార్డులు అందుకున్న తీరు, ఇంకా మరిన్ని అనుభవాలు వినండి - “అసలేం జరిగిందంటే” రెండవభాగంలో.
...