అసలేం జరిగిందంటే 3
Asalem Jarigindante 3
PVRK Prasad
ఎన్నో పదవులలో తన కార్యదక్షతను చూపిన ప్రసాద్ గారు ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర, ప్రధాన మంత్రి P V నరసింహరావు గారి వద్ద కూడా పని చేశారు. నరసింహారావు గారి వద్ద పని చేస్తున్నప్పుడు-మన్మోహన్ సింగ్ రాజీనామా ఉపసంహరించుకోవడంలో మరియు ప్రధాని కేబినెట్ లో అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు అధికారుల మధ్య సమన్వయాన్ని తీసుకురావడంలో నరసింహారావు గారు తనకు ఇచ్చిన బాధ్యతను, నరసింహారావు గారు పాటించిన రాజనీతి గురించిన అనేక విశేషాలు తెలిపారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్, ప్రసాద్ గారి ఇంటికి ఎందుకువచ్చారు? అయోధ్య నిర్మాణం కోసం నరసింహారావు గారు తయారుచేసిన కమిటీ కొరకు ప్రసాద్ గారు చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఇటువంటి మరెన్నో అనుభవాలను P V R K ప్రసాద్ గారి "అసలేం జరిగిందంటే" లో తెలుసుకుంటాం. వినండి అసలేం జరిగిందంటే మూడవ భాగం.
...