అవంతీ కళ్యాణం
Avanthee Kalyanam
Laithaa Ram
అమెరికాలో పెరిగినా అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా, బాపు బొమ్మలా, నాజూకుగా, లలితంగా, ప్రతీ విషయాన్ని విశ్లేషించుకుని, మంచీ చెడు బేరీజు వేసుకుని ఒక నిర్ధారణకు వచ్చే కుందనపు బొమ్మలాంటి అమ్మాయి అవంతీ. తండ్రి వ్యాపార వృద్దికోసం అమెరికా వచ్చినా, ఆయన 20 ఏళ్లుగా సంపాదించిన అభివృద్దిని చాలా తక్కువ కాలంలో అంతకు పదింతలు చేసి, అమెరికాలోనే అతి పెద్ద కంపెనీ లో ఒకటిగా తన తండ్రి వ్యాపారాన్ని తీర్చిదిద్ది అతి సామాన్యంగా, చూపులోనే ఎంతోమందిని ఆకర్షించి, ఎదుటివారిని నొప్పించకుండా పెద్దలు రాముడిని వర్ణించేటప్పుడు చెప్పే ముఖ్యలక్షణాలని కలిగినవాడు ప్రణవ్. ఈ ఇద్దరి కలయిక, ప్రేమ, పరిణయం, దాన్ని అక్షరాలతో ఎంతో అందంగా లలితారామ్ గారు చెక్కిన తీరు ఈ అవంతీ కళ్యాణం వినండి.
This Translation was Generated by AI:- "Though raised in America, Avanti is as pure as a Telugu girl, delicate like a Bapu painting. She is a girl who analyzes every matter, weighs the pros and cons, and then arrives at a decision, just like a finely crafted jewel. Her father moved to America for business growth, but Avanti, in a much shorter time, multiplied his 20 years of earnings tenfold. She transformed her father's business into one of the largest companies in America. Despite her immense success, she remains incredibly humble. She attracts many with her mere glance and treats everyone with kindness, embodying the qualities that elders describe when speaking of Lord Rama. This novel, "Avanti Kalyanam," beautifully narrates the meeting, love, and marriage of Avanti and Pranav. Lalita Ram has skillfully crafted their story with elegance and grace."