బాంధవ్యాలు 3
Bandhavyalu 3
Ampasayya Naveen
తెలంగాణాలో భూస్వామ్య వ్యవస్థ మూల లక్షణాలు, మారుతున్న కాలంలో ఆ వ్యవస్థ స్థితిగతుల గురించిన సందర్భోచితమూ అర్ధవంతమూ అయిన చర్చను, అలాగే గ్రామీణ తెలంగాణలో సుద్దుల, దసరా పండుగల ప్రత్యేకతలు, పిండివంటలు, సంప్రదాయాలు, విశేషాలు ఆ సందర్భంగా కలుసుకునే బంధువర్గాల మధ్య పెనవేసుకున్న ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, ముఖ్యంగా అప్పుడే యౌవనంలో అడుగిడె మేనరికాల బాలబాలికల ఉత్సాహాలు, సరసాలు వాటిని గురించి, శ్రోతల హృదయాలకు పులకరింతలు కలిగించే పెద్దవారి ముచ్చట్లు ఈ బాంధవ్యాలు 3వ భాగంలో వింటాం.
Bandhavyalu, is the third novel in the 'Novel Trio' of Sri Ampasayya Naveen. The other two being Kalarekhalu, and Chedirina Swapnalu. Kalarekhalu won the Sahitya Academy Award in 2004. Dasubhashitam is presenting Bandhavyalu in 4 parts. This is the third one.