బీనాదేవి కథలు
Beenadevi Kathalu
Beenadevi
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకేలా రచనలు చేయడం అరుదైన విషయం. ఆ ఘనత సాధించిన బీనాదేవి, సంఘంలో జరిగే అన్ని విషయాలపైనా రచనలు చేశారు. 'ధనం మూలం ఇదం జగత్' అన్నారు పెద్దలు. డబ్బు మహా చెడ్డది అని కూడా అన్నారు. డబ్బు ఉంటే ఎలాంటి తప్పులైనా ఎలా ఒప్పులవుతాయో, డబ్బు వల్ల వచ్చే కష్టాలు "డబ్బు"లో, ఊళ్ళల్లో బస్సులెక్కడం, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో 'బస్సు కదిలింది' లో, ఒక చెడు అలవాటు మానేయడానికి మనుషులు చేసే ప్రయత్నాలు, వారి ఆలోచనా ధోరణి, వారు చెప్పే సాకులు 'సిగరెట్టు మానేద్దాం' లో, పిల్లలు ఉన్న ఇల్లు, వాళ్ళ వల్ల ఎదుర్కునే సమస్యలు 'అందాలు - అనుభవాలు'లో ఇంకా మరిన్ని కథలను వినండి.
https://images.unsplash.com/photo-1543857778-c4a1a3e0b2eb?ixlib=rb-1.2.1&ixid=MnwxMjA3fDB8MHxwaG90by1wYWdlfHx8fGVufDB8fHx8&auto=format&fit=crop&w=706&q=80