భగవద్గీత మనకేం చెబుతోంది
Bhagavadgita Manakem Chebutondi
Dr. K. Aravinda Rao
భారతదేశం పురాణ, ఇతిహాసాలకు ప్రసిద్ధి. ఈనాటికీ తల్లిదండ్రులు తమ ఈ భారతం, రామాయణాలను కథలుగా చెబుతుంటారు. ఈ కథలు పిల్లల్లో శాస్త్రీయదృక్పధాన్ని, నైతిక విలువలను, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. మహా భారతంలోని మహా సంగ్రామంలో అర్జునునికి, శ్రీ కృష్ణుడు చెప్పే ఈ భగవద్గీత గురించి ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. ఈ సంగ్రామంలో అనేక వ్యక్తిత్వాలను చూడొచ్చు. మన పిల్లలకు చెప్పొచ్చు. కానీ అరవిందరావు గారు చెప్పిన ఈ "భగవద్గీత మనకేం చెబుతోంది" అనే పుస్తకంలో వీరు పిన్నలను, పెద్దలను ఆలోచింపచేసే విధంగా తర్క, తత్వశాస్త్రాలతో ప్రతీ శ్లోకాన్ని వివరించారు. మరి అరవిందరావు గారు రాసిన ఈ పుస్తకంలో ఏం చెబుతున్నారో వినండి మన దాసుభాషితం లో.
Image Source: https://www.wemedia.co.in/article/wm/c67e81d0cf3411ea88ee75e1c0639c1e