Bhavyamaina Balyam
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

భవ్యమైన బాల్యం

Bhavyamaina Balyam

Y. Sudha Madhavi

ఈ తరం తల్లి తండ్రులు తమ పిల్లలతో ప్రవర్తన పరంగా, విద్యా పరంగా, మానసికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఏమి చేయాలో, ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో వారికి తోచిన రీతిలో సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక సారి అవి ఫలించవచ్చు లేదా వికటించవచ్చు. ఈ నేపథ్యంలో తల్లితండ్రులు తమ పిల్లల బాల్యంలో జరిగే మానసిక, శారీరిక మార్పులపై శాస్ర్తీయమైన అవగాహన అవసరం. ముఖ్యంగా ప్రవర్తన లోపం గల పిల్లలను అర్ధం చేసుకోగల వ్యూహాలను తెలుసుకొని పరిష్కరించడానికి ఈ అవగాహన ఉపయోగపడుతుంది. మీ పిల్లల విషయంలో వివిధ దశల్లో మిమ్మల్ని ఆందోళనకు గురిచేసి, మీ మనఃశాంతిని దూరం చేసే అనేక సమస్యలు ఉండవచ్చు. వాటిని చిన్న చూపు చూడటం, లేదా చూసీ చూడనట్టు వదిలివేయడం వల్ల భవిషత్తులో భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. కనుక వాటిని సకాలంలో గుర్తించి వృత్తి నిపుణల సహాయంతో పరిష్కరించుకునే అద్భుత అవకాశాన్ని ఈ శ్రవణ పుస్తకం మీకు కలిగిస్తుంది. ఆయా అంశాలను సవివరంగానూ, ఆచరణాత్మకంగానూ తెలియజేస్తున్నారు సుప్రసిద్ధ పిల్లల మానసిక నిపుణులు శ్రీమతి సుధామాధవి యల్లాప్రగడ. వినండి. "భ్యవమైన బాల్యం”.
Ms. Y. Sudha Madhavi is a specialist in remedial tutoring for children with learning difficulties. She has 14 years of experience and helped children in various schools such as Bharatiya Vidya Bhavan, Silver Oaks International School, and Global Edge School. She is a licensed practitioner who provides Intellectual and Psychological Assessments, Behavioural Modification programmes, and Intervention programmes for children in need. She regularly conducts workshops for parents and teachers to equip them with the understanding and the skills to help their children better. In a series of three Audiobooks, Ms. Sudha offers valuable practical knowledge, valuable insights, and useful tips for parents in easy Telugu to overcome challenges they face in raising their children before it is too late. This audiobook is for parents of children between 5-12 years of age. -- Ms. Sudha Madhavi is the founder of Taare Counselling and is based in Kukatpally, Hyderabad. For appointments contact on WhatsApp: 99491 36617 --- DISCLAIMER --- This audiobook isn't intended to replace professional counselling. It is designed to make you more knowledgeable about the help your child may need. You must get professional help for your child if needed.
Price in App
449
Chapters / Episodes
13
Rating
5.00
Duration
0:2:3
Year Released
2020
Presented by
Y. Sudha Madhavi
Publisher
Dasubhashitam
Language
Telugu