Bhavyamaina Kaumaram
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

భవ్యమైన కౌమారం

Bhavyamaina Kaumaram

Y. Sudha Madhavi

పిల్లలు కౌమార దశలో మానసిక పరిపక్వత చెందుతూ ఉండటం చేత వారిని అర్థం చేసుకోవటం కష్టం. ప్రస్తుత తరంలో చాలా మంది తల్లిదండ్రులు ఈ వయస్సులో ఉన్న తమ పిల్లల ప్రవర్తన పట్ల ఆందోళన చెందడం సహజం. అలాగే అటు పిల్లలు కూడా తల్లిదండ్రులు తమని అర్థం చేసుకోవడం లేదని బాధ పడుతూ ఉంటారు. ఈ బాధ నుంచి వారికి కొన్ని సందర్భాలలో విపరీత ఆలోచనలకు దారి తీయవచ్చు. ఇక్కడ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడంలో ఎక్కడ లోపం జరుగుతోంది? తల్లిదండ్రులు తమ చిన్న తనంలో పెరిగిన విధానం ఇప్పటి పిల్లలకు ఎందుకు వర్తించడం లేదు అని కలవర పడుతుంటారు. మరి ఆ తరానికి ఈ తరానికి వచ్చిన మార్పులు, వాటి పర్యవసానాలు పిల్లల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయి అనేది తెలుసుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మీ పిల్లల విషయంలో మిమ్మల్ని ఆందోళనకు గురిచేసి, మీ మనఃశాంతిని దూరం చేసే అనేక సమస్యలు ఉండవచ్చు. వాటిని చిన్న చూపు చూడటం, లేదా చూసీ చూడనట్టు వదిలివేయడం వల్ల భవిషత్తులో భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. కనుక వాటిని సకాలంలో గుర్తించి వృత్తి నిపుణల సహాయంతో పరిష్కరించుకునే అద్భుత అవకాశాన్నిఈ శ్రవణ పుస్తకం మీకు కలిగిస్తుంది. ఈ అంశాలను సవివరంగానూ, ఆచరణాత్మకంగానూ తెలియజేస్తున్నారు సుప్రసిద్ధ పిల్లల మానసిక నిపుణులు శ్రీమతి సుధామాధవి యల్లాప్రగడ వినండి. భవ్యమైన కౌమారం.
Ms. Y. Sudha Madhavi is a specialist in remedial tutoring for children with learning difficulties. She has 14 years of experience and helped children in various schools such as Bharatiya Vidya Bhavan, Silver Oaks International School, and Global Edge School. She is a licensed practitioner who provides Intellectual and Psychological Assessments, Behavioural Modification programmes, and Intervention programmes for children in need. She regularly conducts workshops for parents and teachers to equip them with the understanding and the skills to help their children better. In a series of three Audiobooks, Ms. Sudha offers valuable practical knowledge, valuable insights, and useful tips for parents in easy Telugu to overcome challenges they face in raising their children before it is too late. This audiobook is for parents of children above 12 years of age. -- Ms. Sudha Madhavi is the founder of Taare Counselling and is based in Kukatpally, Hyderabad. For appointments contact on WhatsApp: 99491 36617 --- DISCLAIMER --- This audiobook isn't intended to replace professional counselling. It is designed to make you more knowledgeable about the help your child may need. You must get professional help for your child if needed.
Price in App
449
Chapters / Episodes
6
Rating
5.00
Duration
0:1:58
Year Released
2020
Presented by
Y. Sudha Madhavi
Publisher
Dasubhashitam
Language
Telugu