భవ్యమైన శైశవం
Bhavyamaina Saisavam
Y. Sudha Madhavi
ఏ కుటుంబంలోనైనా పిల్లలు వారి తల్లిదండ్రులకు అపురూపం. పుట్టిన మరుక్షణం నుంచి రోజు రోజుకి శిశువులో మార్పులు 5 ఏళ్ళ వరకు చాలా వేగంగా జరిగి పోతూ ఉంటాయి, ఈ సమయంలో జరిగే సమగ్రమైన శారీరిక, మానసిక అభివృద్ధి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. అయితే ఆ క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి ఆ సవాళ్ళను ఎదుర్కొనే సామర్ధ్యం కలిగివుండటం తల్లిదండ్రులకు ఎంతైనా అవసరం. మీ పిల్లల విషయంలో వివిధ దశల్లో మిమ్మల్ని ఆందోళనకు గురిచేసి, మీ మనఃశాంతిని దూరం చేసే అనేక సమస్యలు ఉండవచ్చు. వాటిని చిన్న చూపు చూడటం, లేదా చూసీ చూడనట్టు వదిలివేయడం వల్ల భవిషత్తులో భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. కనుక వాటిని సకాలంలో గుర్తించి వృత్తి నిపుణల సహాయంతో పరిష్కరించుకునే అద్భుత అవకాశాన్ని ఈ శ్రవణ పుస్తకం మీకు కలిగిస్తుంది. సుప్రసిద్ధ పిల్లల మానసిక నిపుణులు శ్రీమతి సుధామాధవి ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నారు. వినండి. భవ్యమైన శైశవం.
Ms. Y. Sudha Madhavi is a specialist in remedial tutoring for children with learning difficulties. She has 14 years of experience and helped children in various schools such as Bharatiya Vidya Bhavan, Silver Oaks International School, and Global Edge School. She is a licensed practitioner who provides Intellectual and Psychological Assessments, Behavioural Modification programmes, and Intervention programmes for children in need. She regularly conducts workshops for parents and teachers to equip them with the understanding and the skills to help their children better. In a series of three Audiobooks, Ms. Sudha offers valuable practical knowledge, valuable insights, and useful tips for parents in easy Telugu to overcome challenges they face in raising their children before it is too late. This audiobook is for parents of children who are below 5 years of age. -- Ms. Sudha Madhavi is the founder of Taare Counselling and is based in Kukatpally, Hyderabad.
For appointments contact on WhatsApp: 99491 36617 -- DISCLAIMER This audiobook isn't intended to replace professional counselling. It is designed to make you more knowledgeable about the help your child may need. You must get professional help for your child if needed.