చంద్రునికో నూలుపోగు
Chandruniko Noolupogu
Puranam Subrahmanya Sarma
భారతదేశం సాహిత్యానికి, సంగీతానికి పుట్టినిల్లు. రాజుల ఏలుబడిలో వీటికి విపరీత ఆదరణ లభించింది. వీధి నాటకాలు, హరికథలు.. వీటీని ప్రదర్శించే కళాకారులేకాక, కవులు, రచయితలు ఇలా కళలు తెలిసినవారు కాస్త రాజులచేతనో, ధనవంతుల చేతనో పోషింపబడేవారు. రాను రాను వాటికి ఆదరణ తగ్గింది. ఒక మనిషికి నాలుగైదు కాళలొచ్చినా బతకడం కష్టంగా ఉండేది. ఈ నవలలోని పాత్రల్లో కళని మాత్రమే నమ్ముకుని, అతి దుర్భరంగా గడిపిన వారి జీవితగాధని శర్మగారు ఈ పుస్తకంలో వివరించారు.
This Translation was generated by AI :- India is the birthplace of literature and music. During the reign of kings, these received immense patronage. Not only the artists who performed street plays and Harikathas, but also poets, writers, and other talented individuals were supported by kings or wealthy people. Gradually, their popularity declined. Even if a person possessed four or five arts, it became difficult to survive. In this novel, Sharma describes the life stories of characters who solely believed in art and lived in extreme poverty.