చింతా దీక్షితులు పిల్లల నవలలు
Chinta Deekshitulu Pillala Navalalu
Chintadeekshitulu
కథలంటేనే పిల్లలు అల్లరి మానేసి ఆసక్తిగా కూర్చుని వింటారు. మనం చెప్పే కథలలో కోతులు, పిట్టలు, పులులు ఇలా జంతువులను చేర్చి చెబితే ఇంకా శ్రద్ధగా వింటారు. రాక్షసులు ఎత్తుకుపోయి పెంచుకుంటున్న గోపీమోహిని, మణిమాలను ఒక రాజకుమారుడు శివసాయకుడు కలుసుకుంటాడు. లోపలికి వెళ్ళి ఎవరూ తిరిగిరాని, రాలేని అడవిలోంచి అతను ఆ ఇద్దరు ఆడపిల్లలను ఎలా బయటకి తీసుకొచ్చాడో "గోపీమోహిని" లోనూ, ఇద్దరు రాక్షసులు ఒక జంటకు పిల్లలుగా పుట్టి మంచిపనులు చేయాలనుకుని వారు పడ్డ కష్టాలేమిటో "సంపాలత" లోనూ వినండి.
...