చింతా దీక్షితులు పిల్లల కథలు
Chinta Deekshitulu Pilllala Kathalu
Chintadeekshitulu
చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. అక్కచెళ్లెల్లు ఆనాటి అనుబంధాలు, సరదాగా ఒకరినొకరు వెటకరించు కోవడం, పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది? ఈనాడు పట్టణాలలో మనమందరం కోల్పోతున్న చక్కటి వాతావరణం,ఆనాటి ఆనందాలు భట్రాజులు ఎలా ఉండేవారు? చిన్ననాడు మనం ఆడుకున్న బొమ్మరిల్లు ఎలా చేస్తారు? సంక్రాంతి పండగలో ఏమేమి చేస్తారు? ఇలా మనం వదిలేసిన మన ఆచారాలు, సంప్రదాయాలు చిన్న పిల్లల కథలుగా వారు సంభాషణలో దీక్షితులుగారు వివరించారు.
...