Chivaraku Migiledi
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

చివరకు మిగిలేది

Chivaraku Migiledi

Bucchi Babu

"బుచ్చిబాబు"గా ప్రసిద్ధి చెందిన శివరాజు వెంకట సుబ్బారావుగారు పశ్చిమగోదావరి జిల్లాలో 1916లో జన్మించారు. ఆయన తెలుగులో కథాశిల్పానికి వన్నెలు బెట్టిన మహారచయితల్లో ఒకరు. నిరంతర త్రయం, ఎల్లోరాలో ఏకాంతసేవ, కాలచక్రం నిలిచింది, మరమేకులు-చీరమడతలు, తడిమంటకు పొడినీళ్లు, అడవిగాచిన వెన్నెల, మేడమెట్లు - ఇలా ఖండ కావ్యాల్లాంటి కథలెన్నో రాశారు. ఆయన రాసిన ఒకే ఒక నవల 'చివరికి మిగిలేది', తెలుగు నవలల్లో ప్రముఖమైనది. " గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'- కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది." అంటారు రచయిత తన ముందుమాట లో. బుచ్చిబాబు గారు 1967 లో మరణించారు. (వికీపీడియా నుండి) తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు పఠన్య గ్రంధంగా నిర్దేశింపబడిన ఈ నవలను, బుచ్చిబాబు గారి సతీమణి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారి సౌజన్యంతో శ్రవణ రూపంలో మొట్టమొదటి సారి అందిస్తున్నది దాసుభాషితం.
'Bucchi Babu' is the pseudonym of Sri Sivaraju Venkata Subbarao, who was born in west godavari district in 1916. He is a noted playwright, story writer, and a novelist. That he is considered to be a noted novelist even when 'Chivaraku Migiledi' is his only novel, should tell something about his talent as a novelist. This novel is also part of the syllabus for Public Service Commission competitive examinations in both Telugu states. Sri Bucchi Babu died in 1967. This audio book of the novel is presented by Dasubhashitam with the kind permission of this wife Smt. Sivaraju Subbalakshmi garu. Enjoy the Telugu classic 'Chivaraku Migiledi' in audio for the first time.
Price in App
269
Chapters / Episodes
32
Rating
5.00
Duration
09:26:57
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu