దక్షిణ కాశీ
Dakshina Kaasi
Muktevi Bharati
శ్రీకాళహస్తిలో ప్రసిద్ధ పురం నారాయణవనం. పరమ శివుడు, జంగమ వేషధారియై ఆ నారాయణవనంలో ప్రవేశించి, కాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్య ప్రబంధాలలోని శివభక్తుల కథలను యాదవరాజుకు వినిపించటం ఇతివృత్తంగా ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి గారు సరళమైన శైలిలో రచించిన ‘దక్షిణ కాశి’ ఆధ్యాత్మిక నవలకు శ్రవణ రూపం.
An audio presentation of Dr.Mukthevi Bharathi's spiritual Novel 'Dakshina Kashi'