గాంధర్వం
Gaandharvam
Muktevi Bharati
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన ప్రముఖుడు, ప్రథముడు. ఆ 'ఆంద్ర కవితా పితామహునిచే రచింప బడిన శృంగార ప్రబంధం 'మనుచరిత్ర' కావ్యాన్ని డాక్టర్ ముక్తేవి భారతి గారు, అందరికీ అర్ధమయ్యే రీతిలో సరళమైన వచన రూపంలో రచించి కావ్య పఠనాభిలాషులకు 'గాంధర్వం' పెరిట నవ నవలా కావ్యంగా అందించారు. మొదటిసారిగా శ్రవణ రూపంలో ఆలకించండి - 'గాంధర్వం'
A novel based on one of the Romantic Classics of Telugu Literature. Originally written by Allasani Peddana one of the eight eminent Resident poets of the Emperor Sri Krishna Devaraya, was simplified into modern prose by Dr. Mukthevi Bharathi. Listen 'Gandharvam' in Audio for the first time.