గొల్ల రామవ్వ
Golla Ramavva
P. V. Narasimha Rao
శ్రీ పి.వి.నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాన మంత్రిగానే కాకుండా బహు భాషా కోవిదునిగా గొప్ప వక్తగా, రచయితగా ఎరుగని భారతీయుడు ముఖ్యంగా తెలుగువారు ఉండరు. అయితే, వారు కథా రచయిత కూడాననీ. అరవై ఆరు సంవత్సరాల క్రితమే వారు ఒక కథ వ్రాశారనీ ఈ తరంలో చాలా మందికి తెలియదు. 1949 లో కాకతీయ పత్రికలో ‘విజయ’ అనే కలం పేరుతో ‘గొల్ల రామవ్వ’ అనే కథను వ్రాశారు. తన ప్రాణాలను తెగించి, మనుమరాలి శీలాన్ని సైతం పణంగా పెట్టి ఒక తిరుగుబాటు వీరుడికి ఆశ్రయమిచ్చి అతనిని పోలీసుల బారినుంచి రక్షించడం ఇతివృత్తంగా సాగే ఒక వీర వనిత కథ ‘గొల్ల రామవ్వ’.
As a politician and a statesman, Sri P V Narasimha Rao needs no introduction. His English novel, The Insider introduced the writer in him to the English speaking world. But not many know that he had published novels and short stories before 1950 under the pseudonym, ‘Vijaya’. Golla Ramavva was published in Kakatiya Magazine in 1949. Golla Ramavva is an old woman who lives with her young grand daughter. It was the time of uprising against the Nizam’s rule and the atrocities of the Razakars. One night a young revolutionary breaks into Golla Ramavva’s house seeking refuge. Keeping him safe will test the courage of the old woman and push the limits of the price she is willing to pay.