గురజాడ కథానికలు
Gurajada Kathanikalu
Gurajada Apparao
కన్యాశుల్కం పేరుతో ఆనాటి ప్రజల జీవనవిధానాన్ని వివరిస్తూ, వారిలోని మూఢాచారాలను తూర్పారబెట్టారు గురజాడవారు. మనిషి ఆలోచనా విధానంలో రావలసిన మార్పును గురించి, ఆచారం పేరుతో జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. ఈ కథలలో ఒక ప్రొఫసర్ ఆనాడు మూఢాచారం పేరుతో బలవుతున్న దేవదాసి యొక్క జీవనవిధానం 'సంస్కర్త హృదయం' లో, భార్య చర్య వల్ల భర్తలో వచ్చిన మార్పును 'దిద్దుబాటు' లో, ఒక అందమైన అమ్మాయిని భార్యగా పొందిన భర్త యొక్క ప్రవర్తన 'మెటిల్డా'లో ఇంకా మరికొన్ని కథలని వినండి.
...