హంపి నుంచి హరప్పా దాకా 1
Hampi Nunchi Harappa Daakaa 1
Tirumala Ramachandra
ఇరవయ్యోశతాబ్ది తెలుగుసాహిత్య చరిత్రలోనే తిరుమల రామచంద్ర గారి వంటి వైవిధ్యభరితమైన జీవితం గడపిన కవి, పండితుడు, సాహితీవేత్త లేరు. ఆరేనా వంటి బహుభాషావేత్తలూ ఈ శతాబ్దిలో లేరు. ఇది వీరి చారిత్రాత్మక స్వీయకథనం. ఇందులో వీరు హంపి నాట జరిగిన సన్నివేశాలు, అప్పటి చారిత్రాత్మక విశేషాలు వివరించారు. వీరు గతానికి, అగతానికి వారథి. వీరి విద్యాభ్యాసం, వారి గురువుల గూర్చి వినండి ఈ మొదటిభాగంలో.
Hampi Chariot Drawing
Art Katta
https://i.ytimg.com/vi/ReCGaqJ33EM/maxresdefault.jpg
Harappa Drawing
https://devdutt.com/articles/was-harappa-a-jain-civilisation/