హంపి నుంచి హరప్పా దాకా 2
Hampi Nunchi Harappa Daakaa 2
Tirumala Ramachandra
'హంపి నుంచి హరప్పా దాకా' ఒక గొప్ప ఆధునిక కావ్యం. ఇతిహాసం. భారతీయసంస్కృతిలోని మేలిమిని సాక్షాత్కరింపచేస్తున్న సుందర పురాణం. తన సంస్కృతి పట్ల, తన వారసత్వం పట్ల, తమ జాతి ఉత్తమ సంస్కారం పట్ల రామచంద్రగారికి అభిమానం. దీనిని వీరు చెప్పిన " శాసనోల్లంఘనం " అధ్యాయంలో, ఇంకా రామచంద్రగారి విద్యాభ్యాసం కోసం వారు ఆశ్రయించిన గురువులు ఎవరో మరియు రెండు మూడు రోజులు ఆకలి వేయకుండా ఉండడానికి, నత్తి తగ్గడానికి వీరి గురువులు చెప్పిన చిట్కాలు ఏమిటో ఈ భాగంలో వినండి.
Hampi Chariot Drawing
Art Katta
https://i.ytimg.com/vi/ReCGaqJ33EM/maxresdefault.jpg Harappa Drawing
https://devdutt.com/articles/was-harappa-a-jain-civilisation/