హంపి నుంచి హరప్పా దాకా 3
Hampi Nunchi Harappa Daakaa 3
Tirumala Ramachandra
సమకాలీన తెలుగుసాహితీ లోకంలో రామచంద్రతో సాటిరాగల మనస్వి కనిపించరు. ఆయన స్వీయ కార్యార్ధికారు. సుఖదుఃఖాలను పట్టించుకోని ప్రజ్ఞాశాలి. సంస్కృత కళాశాలలో చదువుతూ కూడా ఆధునిక భావాలతో నవీనాశయాలతో, ఉత్తమ ఆదర్శాలతో తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. హంపి విజయనగర శిథిల వైభవాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఈ గ్రంథంలో ఎందరో మహనీయుల జీవిత వృత్తాంతాలు, అప్పటి మనకి తెలియని విషయాలను, కృష్ణ దేవరాయల గురువుగారైన తాతాచార్యుల వంశం వారైనందున సాధికారతతో రామచంద్రగారు చెప్పారు. మిలటరీ లో చేరిక, ఇంకా వారు పని చేసిన వివిధ రంగాలు, అనేకప్రాంతాల అందాలు వినండి ఈ చివరి అధ్యాయంలో.
Hampi Chariot Drawing
Art Katta
https://i.ytimg.com/vi/ReCGaqJ33EM/maxresdefault.jpg Harappa Drawing
https://devdutt.com/articles/was-harappa-a-jain-civilisation/