హరికథా భిక్షువు
Harikathaa Bhikshuvu
M.S. Suryanarayana
పేరెన్నికగన్న హరికథా భాగవతులు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారు శరీర స్థాయిలో హరికథకు దాసులు, ప్రాణ స్థాయిలో హరికథలో భాగమూ, ఆత్మ స్థాయిలో తానే కథా, హరికధే తానూ. వారు ఏ విధమైన గురు శుశ్రూష చేయలేదు. స్వతస్సిద్ధమైన కళాభినివేశం, సహజమైన సంగీత జ్ఞానం, అంతకు మించిన నటనాభినివేశం, ధారణా శక్తి వారికి హరికథను అవసరమైన ఉత్తమ లక్షణాలన్నింటినీ కలిగించాయి. తరతరాలుగా తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ హరికథా ప్రక్రియకు తగినంత ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో, సంగీత, సాహిత్య, కళా రూపాలకు నిలయంగా వినూత్న రీతిలో సేవలందిస్తున్న 'దాసుభాషితం, సుప్రసిద్ధ హరికథా భాగవతార్ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారి జీవన దర్శనాన్ని సమర్పిస్తున్నది. వినండి ‘హరికథా భిక్షువు' శ్రవణ పుస్తకం. మూల రచన శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ. శ్రవణానువాదం, గళం కొండూరు తులసీదాస్.
This is a eulogy of the famous Harikatha Bhagavatar, Sri Sripati Panditaaradhyula Samba Murthy written Sri M.S.Suryanarayana.
'Harikatha' is a special art form that combines three other art forms, namely music, drama, and dance.
A self taught artist, Sri Samba Murthy was a stalwart of the art form during his time. For 20 years he also organised Tyagaraja Aaradhanotsava by performing 'Uncha Vrutti' (seeking alms).
Although no recordings of his performances exist today, those who have seen him perform, relive the impact he created and those who haven't seen him will be forever grateful to him for his contribution to Indian music through his illustrious children – Sri SP Balasubramanyam and Smt. SP Sailaja. Dasubhashitam presents this biography as a part of its efforts to put spotlight on various Telugu fine arts. Listen and enjoy.