హిమబిందు 2
Himabindu 2
Adivi Bapiraju
శాతవాహనుల కాలం లోని వర్తకం, వర్తకంలో కొలతలు, యుద్ధంలోని సేనల వర్ణన, సుతౌలతిష్కుడు తన గారాలపట్టి అయిన తన మనవరాలిని పూర్తిగా విషకన్యగా మార్చిన తీరు, విషబాల మనసులో ఉన్న కోరికలు, ఆమె ప్రతీరోజు తనతోట లోకి ఎందుకు వెళుతోంది అక్కడ ఆమె ఏం చూసింది? తన ప్రాణానికి ప్రాణమైన సుమనశ్రీని హిమబిందు ఎందుకు దూరం చేసింది? హిమబిందును ఎవరు ఎత్తుకు పోయారు? హిమబిందును వెతకడానికి సుమనశ్రీ ప్రయత్నించిన తీరు వినండి.
https://unsplash.com/photos/88IMbX3wZmI