హిమబిందు 3
Himabindu 3
Adivi Bapiraju
శిల్పకళలో తండ్రి వద్ద మెళకువలు నేర్చుకుంటున్న సుమనశ్రీ ఎంతో ధైర్యంతో హిమబిందును కాపాడుతాడు. అలాగే శాతవాహనుల ముద్దు బిడ్డడు అయిన మంజుశ్రీని కూడా వారి తల్లి తండ్రుల వద్దకు చేర్చుతాడు. విషబాలను తిరిగి చంద్రబాలగా మార్చే క్రమంలో ఆనందపాదులవారికి ఆమెపై అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. ఎంతో మంది శిష్యగణాన్ని సంపాదించిన ఆనందపాదులవారు ఎవరు? శ్రీకృష్ణ శాతవాహనుల నాశనానికి అతనిపై ప్రయోగించిన విషబాల వల్ల అతనికి ఏమౌతుంది? బౌద్ధ సన్యాసిగా మారాలనుకున్న సుమనశ్రీ ఏమౌతాడు? వీటి గురించి ఈ చివరిభాగంలో వినండి.
https://unsplash.com/photos/88IMbX3wZmI