ఇల్లాలి ముచ్చట్లు 5
Illali Muchhatlu 5
Puranam Sita
కొన్ని కొన్ని మాటలు నానుడిగా ఎందుకు వచ్చాయో మనకు తెలియదు. చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరుగదు అని అంటారు. అది ఎలా వచ్చింది? అసలు ఆ చద్దన్నంలో ఉండే మజా గురించి, ఆనాటి విషయాలను "అలివేణి - తరవాణి" లో; ఎవరేమి చెప్పినా వినకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని, ప్రతీ చిన్న విషయానికి దాని జీవిత చరిత్ర మొత్తం చెప్పే వారి మావయ్యను గురించిన విషయాన్ని "ఆంధ్రా తుగ్లక్ మావయ్య" లో; హిందీ పాటల ట్యూన్స్ ను మన తెలుగు భజనలలో వాడే విధానాన్ని "భజన పాటలు" లో; గాంధీ గారి గురించి "గాంధీ ది గ్రేట్" లో ఇంకా మరిన్ని ముచ్చట్లు వినండి.
Image : https://unsplash.com/photos/rnlMyqfqkUk