జలంధర కథలు 2
Jalandhara Kathalu 2
Jalandhara
మన సాంప్రదాయాలు,ఆచారాలలో ఉండే సైన్స్ కు సంబంధించిన విషయాలు చెబుతూ, ఒక అమ్మాయి మనసులోని ఆరాధనని 'స్నేహ' లోనూ; మూగగా ఎన్నో కష్టాలు పడుతూ చాలా మంది ఆడవాళ్ళు జీవితం పై విరక్తిని, అసహ్యాన్ని పెంచుకుంటారు. అయితే మైథిలి అలాంటి పరిస్థితులలో ఉంటూ కూడా తనని తాను ప్రేమించుకుంటూ,తన జీవితాన్ని ఎలా మలచుకుందో 'రక్షమైథిలి' లోనూ; తన స్వస్థలాన్ని వదలి విదేశాలలో జీవించే మేరీ (సీత), ఆమె కొడుకు ఏమి కోల్పోయారో 'ముంగిట్లో ముత్యాలు" లోనూ ఇంకా మరిన్ని కథల్ని జలంధరగారి కథలలో వినండి.
...