జ్ఞానజ్యోతి మధ్వాచార్య
Jnanajyothi Madhwacharya
Gopika Prasad
ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలొ మూడవ వారైన శ్రీ మధ్వాదార్యుల వారి జీవితంపై సమగ్ర రచన. డాక్టరు వ్యాసనకరే ప్రభంజనాచుర్యులు గారి కన్నడ గ్రంధానికి స్వేచ్చానువాదం శ్రీమతి గోపికా ప్రసాదు. ఆ గ్రంధ శ్రవణ రూపాన్ని ఆలకించండి.
Telugu translation of Kannada book on Sri Madhwacharya founder and exponent of 'Dwaita' cult of philosophy.