కాలరేఖలు 1
Kaalarekhalu 1
Ampasayya Naveen
మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎందరో మహనీయుల త్యాగఫలం. ఆనాటి నిజాం ప్రభువుల పాలన ఎలా ఉండేది? ఆ ప్రభువుల కింద అధికారం చలాయించే దొరలు, వాళ్ళ అధికారాలు, వాళ్ళను ఎదిరించడానికి ఎందుకు జనాలు ఉద్యమాలు చేసారు? ప్రజలను ఏవిధంగా రజాకారులు హింసించేవారు విందాం. ఈ భాగంలో ఆకాలంనాటి ఒక పటేళ్ల ఇంటి పరిస్థితి, నిజాంకాలం నాటి మారుమూల పల్లెటూరి వాతావరణం, ఉమ్మడి కుటుంబంలోని అగచాట్లు, ఆలోచనలు, చదువుల కోసం వారు పడే పాట్లు, పెళ్లిళ్లు, వారి మూఢ నమ్మకాలు ఎలా ఉన్నాయో వినండి.
Image : https://unsplash.com/photos/YNM4KStg78I