కాలరేఖలు 2
Kaalarekhalu 2
Ampasayya Naveen
మనకు స్వాతంత్య్రంలో పోరాడిన, పేరుగాంచిన కొందరు యోధులు మాత్రమే తెలుసు. కానీ ఎందరో తమ మాన, ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా నిజాం కాలం నాడు పుట్టుకొచ్చిన రజాకారులు, వారు సృష్టించిన విధ్వంసం గురించి ఈ భాగంలో వినండి. పిండారీలకన్నా అతి కౄరంగా జనాల్ని పీడించిన రజాకార్లు, వారిని ఎదిరించడానికి ప్రజలు పడిన కష్టాలు, ఖాసిం రజ్వి నాయకత్వంలో చెలరేగిపోతున్న రజాకార్లను ఉద్యమకారులు వెంటాడిన ఘట్టాలు, రజాకార్ల దాడిని తట్టుకోలేక ఊర్లు విడచి వెళ్ళిపోయిన జనాలు, కొత్త ప్రదేశానికి వెళ్లి జనాలు ఆడిన కష్టాలు, నిజం పాలనను తిప్పికొట్టిన మిలిటరీ వీటిని గురించి వినండి.
Image : https://unsplash.com/photos/YNM4KStg78I