కాలరేఖలు 3
Kaalarekhalu 3
Ampasayya Naveen
రజాకార్ల దాడులతో మాన, ప్రాణాలు కోల్పోతూ బిక్కుబిక్కు మంటున్న ప్రజలకు మిలిటరీ సాయం చేస్తుంది అనుకుంటే అదికూడా ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఊర్లల్లో మిలటరీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేదో, వీరి వల్ల ప్రజలకు ఏవిధంగా నష్టం కలిగిందో, చదవాలనే కోరిక ఉన్నాచదువుకోలేని వారి పరిస్థితి, చదువు కోసం ప్రజలు ఎదుర్కొనే కష్టాలు, ఉమ్మడి కుటుంబాలలో ఉండే మనస్పర్ధలు, వాటి వల్ల వచ్చే తగాదాలు ఎంతదాకా వెళతాయో ఈ భాగంలో వినండి.
Image : https://unsplash.com/photos/YNM4KStg78I