కాశీ మజిలీ కథలు 12
Kaasi Majilee Kathalu Vol 12
Madira Subbanna Deekshitulu
రాక్షస బాలుడైన ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, విష్ణుభక్తులలో అగ్రగణ్యుడు కదా! అటువంటి ప్రహ్లాదుడు సాక్షాత్తు ఆ నారాయణునితోనే యుద్ధం చేయడమేమిటి? పురాణాల్లో అపుడపుడూ ఇలాంటి వింతలూ కనపడతాయి. 300వ మజిలీలో ఈ ఆసక్తికరమైన కథతో మొదలయ్యే కాశీ మజిలీ కథలు ఈ పన్నెండవ, చివరి భాగం గోపాలుడు, మణిసిద్ధుల కాశీ క్షేత్ర ప్రవేశంతో పూర్తవుతుంది.
This volume has stories told between 300 and 359 Majilees. This is the last volume of the book.