కాశీ మజిలీ కథలు Vol 3
Kaasi Majilee Kathalu Vol 3
Madira Subbanna Deekshitulu
కాశీ మజీలీ కథలు 19వ మజిలీ నుంచి 30 వ మజిలీ వరకూ ఉన్న ఈ మూడవ సంపుటంలో, మణి సిద్ధుడు, గోపాలుడు కోరిన అనేక ఆసక్తికరమైన కథలు చెపుతాడు. ముఖ్యంగా శ్రీకృష్ణరాయల ఆస్థాన అష్ట దిగ్గజకవులలో ప్రముఖుడైన తెనాలి రామకృష్ణ ప్రసక్తి కూడా ఈ సంపుటంలోనే వస్తుంది. ఈ కవిని గురించి ఇతర గ్రంధాలలో ఉన్న ప్రస్తావనకు భిన్నంగానూ , వినూత్నంగానూ ఉండటం మనం గమనిస్తాము. ఇదే కాకుండా కందర్పుని కథ, విద్యావతి కథ, దుష్ట వర్మ, వీరప్రతాపుడు మొదలైన కథలు మనోరంజకంగా చెప్పబడ్డాయి. ఆనందిస్తారు. వినండి.
This volume has stories told between Majilees 19 to 30 with an important reference to the poet Tenali Ramakrishna.