కాశీ మజిలీ కథలు Vol 4
Kaasi Majilee Kathalu Vol 4
Madira Subbanna Deekshitulu
గోపాలకుని వెంటబెట్టుకుని మణిసిద్ధుడు చేస్తున్న కాశీ యాత్రలో మజిలీలు చేయడం, ఒప్పందం ప్రకారం ఒక్కొక్క మజిలీలోనూ ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో తనకు తారసపడిన విశేషాలను గోపాలుడు, మణిసిద్ధునికి తెలుపడమూ, తన దగ్గర ఉన్న మణి సహాయంతో ఆయా విశేషాలకు సంబంధించిన కథలను ఎప్పటికప్పుడు ఉత్తేజం కలిగించేలా ఉత్కంఠ భరితంగా మణిసిద్ధుడు, గోపాలకునికి చెబుతూనూ 30 మజిలీలు దాటి, ఈ నాలుగవ సంపుటంలో 31వ మజిలీకి చేరతారు. పండితరాయని కథతో ప్రారంభమై 47వ మజిలీలో కళావతి వసుందరుల కథతో ముగిసే ఈ సంపుటంలో ఎన్ని కథలో, ఎన్ని ఉప కథలో, ఒక్కో గొలుసు కథా ఎన్నెన్ని మజిలీలు దాటి, గొలుసును తెంపుకుని చివరకు ఎలా ముగుస్తుందో మీరే వినండి.
This volume has stories told between Majilees 31 to 47.