కాశీ మజిలీ కథలు 5
Kaasi Majilee Kathalu Vol 5
Madira Subbanna Deekshitulu
కాశీ మజిలీ కథలు 48వ మజిలీతో ప్రారంభమయ్యే ఈ ఐదవ భాగంలో ప్రధానంగా జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జీవితమూ, వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతమూ, ప్రచారములకు సంబంధించిన కథలు చెప్పబడ్డాయి. 55 మజిలీ నుంచి మహాశ్వేత, మహా శక్తి, కాదంబరి పూర్వోత్తర కథలతో కొనసాగి, 99వ మజిలీలో యజ్ఞశర్మ కథ, దుర్గ వంటి ఆసక్తి కలిగించే అనేక ఉపకథలతో ఈ భాగం ముగుస్తుంది.
This volume has stories told between 48-99 majilees. You will hear stories related to Jagadguru Sri Adi Shankara and his philosophy. You will also listen to stories about Mahashakti, Mahaswetha, Kadambari and Yajnasarma.