కడలి
Kadali
Athaluri Vijayalakshmi
ప్రతీ కన్నెపిల్ల జీవితంలో పెళ్లి అనేది ఒక అద్భుతమైన ఘట్టం. వధూ, వరులు ఇద్దరూ తనకు కాబోయే జీవితభాగస్వామి కోసం ఎన్నో కలలు కంటారు. వారు కనే కలలు అన్నీ నెరవేరకపోయినా రాజీ పడి సర్దుకుంటూ ఉండడమే పెళ్ళిలోని ఒడంబడిక. కానీ తన ఉనికికే దెబ్బతగిలేలా ఉంటే ఆ బంధం బలపడదు. తల్లితండ్రుల కనుసన్నలలో పెరిగిన అందమైన ఆడపిల్ల రాధ. తనకెన్ని ఆశలున్నా వాటిని అణుచుకుని ఉండేది. సాధారణంగా అందరు ఆడపిల్లలలానే ఎన్నో ఆశలతో అత్తవారింటిలో అడుగుపెట్టిన రాధకి ఒక విచిత్ర, భయానకమైన పరిస్థితి ఏర్పడడం వల్ల ఇంట్లోంచి పారిపోతుంది. తన కాళ్ళ మీద తాను నిలబడి, తన వాళ్ళను చేరిన తరవాత కూడా రాధ ఎదుర్కున్న అవమానాలు ఏమిటో వినండి.
Every girl dreams of a beautiful wedding, a significant milestone in her life. Both the bride and groom have many dreams for their future partner. Even if all their dreams don't come true, compromise is a part of marriage. But if the very essence of their existence is threatened, then that bond cannot strengthen. Radha, a beautiful girl raised with loving parents, had countless hopes and aspirations. Despite them, she had to suppress many of her desires. Like any other girl, she stepped into her marital home with high hopes. However, due to a strange and terrifying situation, Radha is forced to flee her matrimonial home. Listen to the humiliations Radha faced even after she stood on her own feet and rejoined her family.