కలయికకాలాతీతం
Kalayika Kaalaatheetham
Palanki Sathya
[COMING SOON] మనలో చాలామందికి ఒకసారి కాలం వెనక్కి వెళితే బాగుండు. అప్పుడు చేసిన తప్పులు సరిదిద్దుకునేవాళ్ళం, నాకు నచ్చినట్టు ఉండేవాళ్లం అనుకుంటాం. ఈ నవలలో లాస్య తయారుచేసిన Time Machine లో ఆమె ముగ్గురు స్నేహితులు శాతవాహనుల కాలానికి వెళ్తారు. ఆ కాలం నాటి ఆహార్యం తో వారికి తారసపడిన కాన్హా వీరికి, వారింట ఉండుటకు అవకాశం కల్పించాడు. స్నేహితులూ అందరూ ఆకాలంలో, ఆ క్షేత్రంలో ఉంటూ పడిన కష్టాలు, చూసిన చిత్రాలు కాక, వారు ఆ కాలంలోనే ఉండిపోదాం అనుకోడానికి గల కారణాలు ఏమిటో వినండి.
This Translation was Generated by AI:- Many of us wish we could go back in time. We think about how we would correct the mistakes we made and live life the way we wanted to. In this novel, Lasya's Time Machine takes her three friends back to the Satavahana era. Dressed in the attire of that time, they encounter Kanha, who graciously offers them shelter in his home. Listen to the story of their experiences in that era and in that kingdom, the hardships they faced, the sights they witnessed, and the reasons why they might have considered staying there permanently.