కాంతం కథలు 2
Kantham Kathalu 2
Munimanikyam Narasimha Rao
అణుకువ, మక్కువ, గడుసుతనం, చలాకీతనం, ఓర్పు, నేర్పు అన్నీ మేళవించిన ముగ్ధమనోహరమైన ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనా కోసం అనుక్షణం ఆరాటపడే బాధ్యత గల తల్లిగా, కాంతాన్ని చిత్రీకరించారు మాణిక్యంగారు. ఈ కథలలో "ప్రణయలేఖలు" లో కాంతం గారి ప్రణయాన్ని మునిమాణిక్యం ఎంతో అందంగా చూపించారు. డబ్బును పొదుపుగా వాడుకుంటూ కావలసిన వాటిని కొనుక్కుని కోరికలను ఎలా తీర్చుకోవాలో “వెండి కంచం" కథలో చూడొచ్చు. పిల్లలు కాంతాన్ని కోర్టులో ముద్దాయిగా ఎలా ఉంచారో "కోర్టులో కాంతం"అనే కథలోనూ, ఇంకా మరికొన్ని కథలను ఆలస్యం చేయక వినండి - 'కాంతం కథలు' మీ దాసుభాషితం లో ...
...