కొడవటిగంటి కుటుంబరావు కథలు
Kodavatiganti Kutumbarao Kathalu
Kodavatiganti Kutumbarao
సాహిత్యంలో కథలకు పెద్ద పీట వేసిన వారిలో కొ. కు. ఒకరు. చిన్న కార్డ్ మీద కూడా కథలు వ్రాసి దానికి కార్డ్ కథ అని పేరు పెట్టినవారు వీరు. కథానికలకు, గల్పికలకు కూడా వీరే ప్రాణం పోశారు. వారి కథలలో సమాజంలో, రాజకీయాలలో జరుగుతున్న విషయాలను తెలియచేసారు. ఈ కథలలో ‘పట్నవాసం’ అనే కథలో ఎలుకని కథా వస్తువుగా తీసుకుని పట్నంలో జరిగే, జరుగుతున్న విషయాలను; ఆస్తికి ఒక హద్దు లేకుంటే అది ఏవిధంగా విచ్చలవిడిగా ఖర్చు అవుతుందో, ఆడపిల్లలకు పెళ్లి మీద ఉండే భయాలు వీటి అన్నింటినీ ‘పిన్ని’ అనే కథలో చెప్పారు. ఇవేకాక మరికొన్ని కథలను వినండి.
This Translation was Generated by AI:- "Among those who have given great importance to short stories in literature, Ko. Ku. is one. He was the one who wrote stories on small cards and named them 'Card Stories.' He also breathed life into short stories and fiction. In his stories, he conveyed the happenings in society and politics. In the story 'Patnavasam,' he took a mouse as the protagonist and described the happenings in the city; how excessive wealth can be squandered, and the fears that girls have about marriage, all of which he conveyed in the story 'Pinni.' Listen to some more of his stories."