లోపలి మనిషి 10
Lopali Manishi 10
Kalluri Bhaskaram
P V నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన భూస్వామ్య వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారు. శేఖర్,చౌదరి ఆనంద్ పై చేసిన అభియోగాలకు గ్రామాధికారుల విధులు ,లక్ష్యాలు పునరుద్ధరించి అడ్డుకట్ట వేశారు. విడాకులు తీసుకుని భూమికోసం మళ్ళీ కలిసున్న వారిపై ఒక ఆర్డినెన్సు తెచ్చారు. ఒక భూస్వామి దగ్గర ఎంత భూమి ఉండాలి అనే దానిపై భూ పరిమితి బిల్లు తెచ్చారు.
ఇంకా రాష్ట్రపతి పాలన ఎందుకు వచ్చింది? నరసింహారావు ప్రధాని ఎలా అయ్యారో వినండి ఈ భాగంలో ...
...